June 05, 2017
0



జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


గరుడ వాహన కృష్ణ గోపికా పతే

శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే

జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


నీల మోహనా కృష్ణ సుందరాకృతే

ధనుజ నాశన కృష్ణ హరే మురారే

ద్వారకాపతే కృష్ణ యాదవోన్నతా

వైష్ణవాకృతే గురు జగన్నాయక


గురు వాయురప్ప ప్రభో విశ్వనాయక

జానురాంతక హరే దీన రక్షక

దుర్మదాంతక కృష్ణ కంస నాశక

కమల లోచన కృష్ణ పాప మోచన


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


సుధా చందనా కృష్ణ శేష వాహన

మురళి మోహనా కృష్ణ హే గణా గణా

పుతనాంతకా కృష్ణ సత్య జీవనా

పరమ పావనా కృష్ణ పద్మ లోచనా


భక్తతోషన కృష్ణ ధైత్యశోషన

హే జనావనా కృష్ణ శ్రీ జనార్ధన

దుష్టశిక్షణ కృష్ణ శిష్ట రక్షణ

సర్వ కారణ కృష్ణ సాదు పోషణ


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


పాహి కేశవ ప్రభో పాహి మాధవ

పాహి ముకుందా కృష్ణ పాహి గోవిందా

పాహి సురేశ కృష్ణ పాహి మహేశ

పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠా

పాహి పరేశ కృష్ణ పాహిమాం ప్రభో

పాహి పావనా కృష్ణ రక్షమాం విభో

పాహి శ్రీధరా కృష్ణ పాహిమాం ప్రభో

దృవాయూర్పతే కృష్ణ పాహిమాం విభో


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


యాదవేశ్వర కృష్ణ గోకులేశ్వరా

ఆగమేశ్వర కృష్ణ వేదగోచర

మహాసుందరా కృష్ణ రామ సోదరా

సుధా సాగరా కృష్ణ మహా గురువర


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే.


జయ జనార్ధన కృష్ణ రాధికా పతే,

నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే. 

0 comments:

Post a Comment